10,000 credit scam
I received a message saying that I have been credited with 10,000 rupees. I thought very wisely and reported it without pressing any link. Do not open any links; do not tap and leak your valuable money or personal data. First, the account number was not mine, but my mobile number was there in that place. Later, I also checked on the phone whether any amount was credited or not.నాకు 10,000 రూపెస్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వొచ్చింది నేను చాలా తెలివిగా ఆలోచించి ఏ లింక్ కూడా ప్రెస్ చేయకుండా report చేసా . ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయదు టాప్ చేసి మీ విలువైన డబ్బు పర్సనల్ డేటా లీక్ చేసుకోవద్దు. ఫస్ట్ నా అకౌంట్ నెంబర్ ఆది కాదు ఆ ప్లేస్ లో నా mobile number vundhi. తర్వాత నేను phophe లో కూడా చెక్ చేశా ఏదైనా అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని.
Comments (2)
- Madhu Saini1 week ago
Be careful guys
2 - Lokesh Vaddiraju2 weeks ago
This is a big scam, be careful
1